Choose Song To View The Lyrics
ఇలలోన ఏదైనా వేరు చేయగలదా నీ ప్రేమ నుండి యేసయ్యా
ఇలలోన ఏదైనా వేరు చేయగలదా
నీ ప్రేమ నుండి యేసయ్యా (2)
ఓ....నా మార్గము నీవే
ఓ...నా జీవము నీవే (2)
కాలాలు మారినా అపజయము ఎదురైనా
నా విజయము నీవే యేసయ్యా (2)
||నా మార్గము||
1. తల్లియైన మరచునేమో నే మరువనంటివి
ఏ తెగులు రాకుండా కాపాడుచుంటివి (2)
ఆదరణ కర్తవై అనుదినం
నడిపించితివి నన్ను అనుక్షణం
నీవే నా తండ్రివై నీవే నా తల్లివై
శాశ్వత ప్రేమను చూపినావ్ యేసయ్యా
||ఇలలోన||
2. రక్షించుకుంటివి నీ ప్రాణాలనర్పించి
పరిశుద్ద పరచితివి రక్తమును చిందించి (2)
నా వేదన బాదలలో
విరిగిన నా బ్రతుకును
నా స్నేహితుడవై నా ప్రేమికుడవై
తోడుగా నీడగా నిలచినావ్ యేసయ్యా
నీ ప్రేమ నుండి యేసయ్యా (2)
ఓ....నా మార్గము నీవే
ఓ...నా జీవము నీవే (2)
కాలాలు మారినా అపజయము ఎదురైనా
నా విజయము నీవే యేసయ్యా (2)
||నా మార్గము||
1. తల్లియైన మరచునేమో నే మరువనంటివి
ఏ తెగులు రాకుండా కాపాడుచుంటివి (2)
ఆదరణ కర్తవై అనుదినం
నడిపించితివి నన్ను అనుక్షణం
నీవే నా తండ్రివై నీవే నా తల్లివై
శాశ్వత ప్రేమను చూపినావ్ యేసయ్యా
||ఇలలోన||
2. రక్షించుకుంటివి నీ ప్రాణాలనర్పించి
పరిశుద్ద పరచితివి రక్తమును చిందించి (2)
నా వేదన బాదలలో
విరిగిన నా బ్రతుకును
నా స్నేహితుడవై నా ప్రేమికుడవై
తోడుగా నీడగా నిలచినావ్ యేసయ్యా
** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------