Back

Choose Song To View The Lyrics

ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు

ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు
మీ తలలెత్తుడి సమీపమాయె - మీ విడుదల ధైర్యము నొందుడి

1. యుద్ధములు కలహములు వైరములు - నిందలు హింసలు అపవాదులు
అంతమునకు సూచనలివియే మేల్కొనియుండుము
||ఇదిగో||

2. అక్రమము అవినీతి ప్రబలును అందరి ప్రేమలు చల్లారును
అంతము వరకు కాపాడుకొమ్ము - మొదటి ప్రేమను
||ఇదిగో||

3. చిగురించుచున్నది అంజూరము - ఏతెంచి యున్నది వసంతము
ఉరి వచ్చినట్లు అందరి పైకి - అంతము వచ్చును
||ఇదిగో||

4. ఎల్లప్పుడు ప్రార్ధన చేయుచు - మత్తును చింతను వీడుము
విశ్వాస ప్రేమ రక్షణ్యములు - ధరించి యుండుము
||ఇదిగో||

ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు
F#m A D E7 A E7 A
మీ తలలెత్తుడి సమీపమాయె - మీ విడుదల ధైర్యము నొందుడి

A C#m Bm C#m Bm A
1. యుద్ధములు కలహములు వైరములు - నిందలు హింసలు అపవాదులు
D Bm E7 A E7 A
అంతమునకు సూచనలివియే మేల్కొనియుండుము
||ఇదిగో||

2. అక్రమము అవినీతి ప్రబలును అందరి ప్రేమలు చల్లారును
అంతము వరకు కాపాడుకొమ్ము - మొదటి ప్రేమను
||ఇదిగో||

3. చిగురించుచున్నది అంజూరము - ఏతెంచి యున్నది వసంతము
ఉరి వచ్చినట్లు అందరి పైకి - అంతము వచ్చును
||ఇదిగో||

4. ఎల్లప్పుడు ప్రార్ధన చేయుచు - మత్తును చింతను వీడుము
విశ్వాస ప్రేమ రక్షణ్యములు - ధరించి యుండుము
||ఇదిగో||
** TELUGU LYRICS **

- Scale : A

** CHORDS **

A C#m F#m A

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------