Back

Choose Song To View The Lyrics

ఇది రక్షణ కృపకాలం ప్రభు కడబూర సమయం

ఇది రక్షణ కృపకాలం - ప్రభు కడబూర సమయం
ఇక ఆలస్యం లేదిక - మనసు మార్చుకో నీ విక

1. రాజ్యము పై రాజ్యము - జనములపై జనములు
ఎటుచూసినా మరణముల్ - ఎటుకేగినా యుద్ధముల్
||ఇది రక్షణ||

2. దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలము మొదలయే - యుగసమాప్తి సమీపించె
||ఇది రక్షణ||

3. అంత్య క్రీస్తు పాలన - అతి శీఘ్రమే రానుండె
తేరా విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు
||ఇది రక్షణ||

ఇది రక్షణ కృపకాలం - ప్రభు కడబూర సమయం
Gm C A Dm
ఇక ఆలస్యం లేదిక - మనసు మార్చుకో నీ విక

F Gm Dm
1. రాజ్యము పై రాజ్యము - జనములపై జనములు
Gm C Dm
ఎటుచూసినా మరణముల్ - ఎటుకేగినా యుద్ధముల్
||ఇది రక్షణ||

2. దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలము మొదలయే - యుగసమాప్తి సమీపించె
||ఇది రక్షణ||

3. అంత్య క్రీస్తు పాలన - అతి శీఘ్రమే రానుండె
తేరా విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు
||ఇది రక్షణ||
** TELUGU LYRICS **
- Scale : Dm

** CHORDS **

Dm C A7 Dm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------