Back

Choose Song To View The Lyrics

ఇది శుభదినం మనకెంతో సుధినం

ఇది శుభదినం - మనకెంతో సుధినం
క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం
సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం
Happy Christmas ....Merry Christmas....
ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా...

1. దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని
పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే
మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా...
||Happy||

2. సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది
పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది
కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్ధాం...
||Happy||

3. తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు
శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి
కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే...
||Happy||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------