Back

Choose Song To View The Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము

అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ (2)
||అనుదినము||

ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది (2)
||అనుదినము||

ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది (2)
||అనుదినము||

----------------------------------------------
CREDITS :
LYRICIST : కే విల్సన్ ( K Wilson)
----------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Anudinamu Prabhuni Sthuthiyinchedamu
Anukshanamu Prabhuni Anantha Premanu
Allukupoyedi Aarpajaalanidi
Aluperaganidi Prabhu Prema (2)
||Anudinamu||

Prathi Paapamunu Pariharinchi
Shaashwatha Prematho Kshamiyinchunadi
Naa Adugulanu Susthiraparachi
Unnatha Sthalamuna Nimpunadi (2)
||Anudinamu||

Prathi Rep
atilo Thodai Nilichi
Siluva Needalo Brathikinchinadi
Swarga Dwaaramu Cheru Varaku
Maaku Aashrayamichchunadi (2)
||Anudinamu||