Back

Choose Song To View The Lyrics

అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆదరణ కర్త నా యేసు దేవుడు

అద్వితీయుడు ఆశ్చర్యకరుడు
ఆదరణ కర్త నా యేసు దేవుడు
నీతి సూర్యుడు నీతిమంతుడు
నిజమైన దేవుడు
నా యేసు దేవుడు (2)
సమస్తమును - సమకూర్చే దేవుడు
సర్వజనులను - రక్షించే దేవుడు (2)

కన్న తల్లిలా ప్రేమించే దేవుడు
కంటిపాపలా కాపాడే దేవుడు (2)
దుఃఖ దినములు తొలగించే దేవుడు (2)
సంతోషంతో నింపే దేవుడు(2)
||సమస్తమును||

కష్ట కాలంలో కరుణించే దేవుడు
శోధన నుండి తప్పించే దేవుడు (2)
కలిమి లేమిలో తోడుండే దేవుడు (2)
ఐశ్వర్యంతో నింపే దేవుడు (2)
||సమస్తమును||

ఓటమి అంచుల్లో గెలిపించే దేవుడు
మేలులతో తృప్తి పరిచే దేవుడు (2)
వ్యాధి బాధలు తొలగించే దేవుడు (2)
నూతన బలముతో నింపే దేవుడు (2)
||సమస్తమును||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Adhvitheeyudu Aascharyakarudu
Aadharana Kartha Naa Yaesu Dhevudu
Neethi Sooryudu Neethimanthudu
Nijamaina Dhevudu
Naa Yaesu Dhevudu (2)
Samasthamunu - Samakoorche Dhevudu
Sarvajanulanu - Rakshinchae Dhevudu (2)

Kanna Thallilaa Praeminchae Dhevudu
Kantipapalaa Kaapaadae Dhevudu (2)
Duhkha Dhinamulu Tholaginchae Dhevudu (2)
Santhoashantho Nimpae Dhevudu (2)
||Samasthamunu||

Kashta Kaalamlo Karuninchae Dhevudu
Shoadhana Nundi Thappinchae Dhevudu (2)
Kalimi Laemilo Thodundae Dhevudu (2)
Aishwaryantho Nimpae Dhevudu (2)
||Samasthamunu||

Oatami Anchullo Gelipinchae Dhevudu
Maelulatho Thrupthi Parichae Dhevudu (2)
Vyaadhi Baadhalu Tholaginchae Dhevudu (2)
Noothana Balamutho Nimpae Dhevudu (2)
||Samasthamunu||

----------------------------------------------------------------
CREDITS : Music : Suresh
Lyrics, Tune, Vocals : Bandela Naga Raju
----------------------------------------------------------------