Back

Choose Song To View The Lyrics

అందరి ప్రభువు ఆ యేసే సుందర రక్షకుడాయేసే

- జె.దేవరాజు
- Scale : F

అందరి ప్రభువు ఆ యేసే - సుందర రక్షకుడాయేసే
డెందము నందలి మందిరమందే - పొందుగ ప్రభువుగ ప్రతిష్టించుడీ
హల్లెలూయా స్తుతి పాడుదాం - హల్లెలూయా పూజించుదాం
హల్లెలూయా అర్పించుదాం - ప్రభువైన యేసు క్రీస్తునకు

1. కృప కనికరముల సంపన్నుడు - నెపములనెంచక రక్షించును
అద్వితీయుడు ఆ ప్రభువే - అసమాన తేజోమయుడు
||అందరి||

2. ప్రతి మోకాలు వంగునుగా - ప్రతి నాలుక ఘనపరచునుగా
ప్రభునామం శుభనామం - విభుడేసు రక్షణనామం
||అందరి||

3. ప్రభుచిత్తమును చేయకయే - ప్రభువా ప్రభువని పిలువకుము
ప్రభునాత్మ ప్రభువాక్యం - అభయంబుతో బలమిచ్చును
||అందరి||

4. ప్రభు మహిమార్ధం జీవించుదాం - ప్రభుపేరిట పని జరిగించుదాం
ప్రభుకొరకై క్షమియించుదాం - ప్రభు ప్రేమనే ప్రకటించుదాం

Bb C F C7 F
డెందము నందలి మందిరమందే - పొందుగ ప్రభువుగ ప్రతిష్టించుడీ
Bb C F
హల్లెలూయా స్తుతి పాడుదాం - హల్లెలూయా పూజించుదాం
Bb Gm C C7 F
హల్లెలూయా అర్పించుదాం - ప్రభువైన యేసు క్రీస్తునకు

Bb F#m F C7
1. కృప కనికరముల సంపన్నుడు - నెపములనెంచక రక్షించును
F Bb C F C F
అద్వితీయుడు ఆ ప్రభువే - అసమాన తేజోమయుడు
||అందరి||

2. ప్రతి మోకాలు వంగునుగా - ప్రతి నాలుక ఘనపరచునుగా
ప్రభునామం శుభనామం - విభుడేసు రక్షణనామం
||అందరి||

3. ప్రభుచిత్తమును చేయకయే - ప్రభువా ప్రభువని పిలువకుము
ప్రభునాత్మ ప్రభువాక్యం - అభయంబుతో బలమిచ్చును
||అందరి||

4. ప్రభు మహిమార్ధం జీవించుదాం - ప్రభుపేరిట పని జరిగించుదాం
ప్రభుకొరకై క్షమియించుదాం - ప్రభు ప్రేమనే ప్రకటించుదాం
||అందరి||

-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** CHORDS **

F C7 F

** ENGLISH LYRICS **