Back

Choose Song To View The Lyrics

ఇది యెహోవా కలిగించిన దినము

ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు
కొదువలేని దయ గుల్కెడు వానివి
||ఇది||

1. మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు
నాక్రమింతురు గాక
||ఇది||

2. అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను
||ఇది||

3. ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున
||ఇది||

4. సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ
బ్రచురముఁ జేయుదు
||ఇది||

5. దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి
హోసన్నా
||ఇది||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Idhi Yehovah Kaliginchina Dinamu Sudhivasambunanu Joppadu Gadiyalu
Koduvaleni Dhaya Gulkedu Vaanivi
||Idhi||

1. Mokshamu Bhoomiyu Sammodha Mandhi Nuthulaksharu Gaddhe Chuttu
Naakraminthuru Gaaka
||Idhi||

2. Athadee Dhinamanchanntha Mondu Nara Vithathi Nundi Ve Vega Vacchenu
||Idhi||

3. Aa Pishaacha Raa Raajyambu Koolinadhi Aa Pareshu Vijayamu Lee Dhinamuna
||Idhi||

4. Sevaka Varulu Vilasimpaga Jesi Yaa Paavanaadbhuthamula
Bprachuramu Jeyudhu
||Idhi||

5. Dhaaveedhuni Vara Thanayudai Yabhishekaavruthudau Raajaa Graniki
Hosannaa
||Idhi||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------