Back

Choose Song To View The Lyrics

ఇది ధర్మము యేసు మర్మము / Idi Dharmamu Yesu Marmamu

ఇది ధర్మము యేసు మర్మము

ఇదియే నా తీర్మానము

అమ్మకు నాన్నకు లోబడుతా

దీర్ఘాయువును పొందుతా

అమ్మ కొట్టినా నాన్న తిట్టినా

అంగీకరిస్తాను

సొగసైన మాలిక హారముగా

సన్మానిస్తాను

ఇది ధర్మము యేసు మర్మము

ఇదియే నా తీర్మానము

అమ్మకు నాన్నకు లోబడుతా

దీర్ఘాయువును పొందుతా

అమ్మ కొట్టినా నాన్న తిట్టినా

అంగీకరిస్తాను

సొగసైన మాలిక హారముగా

సన్మానిస్తాను