Back

Choose Song To View The Lyrics

జనులందరికీ శుభవార్త దేవుడే మనకోసం జన్మించెనే

జనులందరికీ శుభవార్త
దేవుడే మనకోసం జన్మించెనే
జనులందరికీ శుభవార్త
మహిమాసంద్రమై దిగివచ్చెనే
భువిలో దివిలో ఆనందమే
కృపకాలమే ఇక మొదలాయనే
రాజు జన్మించెనూ
రక్షకుడు ఉదయించెనూ
వేచియున్న ప్రతి హృదయము
తరించిపోయెనూ నీ జన్మతో

వారధివై యెహోవను
పరిచయము చేయ
నన్ను ఆయనతో జత చేయ
నా హృదయములో నీవు జన్మించావు
నూతన సృష్టిగా నను మార్చావు

అందరిని వారి పాపము నుండి రక్షింప
బానిసత్వము నుండి స్వతంత్రులుగా చేయ
నా హృదయములో నీవు జన్మించావు
నూతన సృష్టిగా నను మార్చావు

వినరే యో నరులారా – వీణుల కింపు మీరా
మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుడయ్యే – వినరే
అనుదినమును దేవుని తనయుని పాద
వనజంబులు మన ముననిదికొనుచును

రాజు జన్మించెనూ
రక్షకుడు ఉదయించెనూ
వేచియున్న ప్రతి హృదయము
తరించిపోయెనూ నీ జన్మతో
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Janulandariki Shubhavartha
Devude Manakosam Janminchene
Janulandariki Shubhavartha
Mahima Sandramai Digivachene
Bhuvilo Dhivilo Aanandame
Krupakaalame Ika Modhalaayane
Raju Janminchenu
Rakshakudu Udayinchenu
Vechiyunna Prathi Hrudayamu
Tharinchipoyenu Nee Janmatho

Vaaradhivai Yehovanu
Parichayamu Cheya
Nannu Aayanatho Jathacheya
Naa Hrudhayamulo Neevu Janminchavu
Noothana Srushtiga Nanu Marchavu

Andarini Vari Paapamu Nundi Rakshimpa
Banisthvamunundi Swathanthruluga Cheya
Naa Hrudhayamulo Neevu Janminchavu
Noothana Srushtiga Nanu Marchavu

Vinare Yo Narulaaraa – Veenula Kimpu Meera
Manala Rakshimpa Kreesthu – Manujaavathaarudayye – Vinare
Anudinamunu De-vuni Thanayuni Pada
Vanajambulu Mana-muna Nidikonuchunu

Raju Janminchenu
Rakshakudu Udayinchenu
Vechiyunna Prathi Hrudayamu
Tharinchipoyenu Nee Janmatho

---------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Kavya Penmetsha & Lijo Felix
Vocals : Kavya Penmetsha, Abhinav Verlene Manapati, Ramesh Gurram
---------------------------------------------------------------------------------------------------------------