భజియింతుము నిను జగదీశా / Bhajiyinthumu Ninu Jagadeeshaa

పాట రచయిత: అద్దంకి రంజిత్ ఓఫిర్
Lyricist: Addanki Ranjith Ophir

భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము||

విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2)           ||శరణు||

ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2)         ||శరణు||

పాట రచయిత: అద్దంకి రంజిత్ ఓఫిర్
Lyricist: Addanki Ranjith Ophir

Bhajiyinthumu Ninu Jagadeeshaa Shree
Yesaa Maa Rakshana Karthaa (2)
Sharanu Sharanu Maa Deva Yehovaa
Mahimaanvitha Chira Jeevanidhi (2)         ||Bhajiyinthumu||

Vimala Seraapulu Dootha Ganambulu
Choodaga Leni Thejonidhive (2)
Maa Yadhamulakai Siluva Mraanupai
Deenudavai Maraninchithive (2)         ||Sharanu||

Prapradhamuda Mari Kadapati Vaadaa
Mruthudai Brathikina Niratha Nivaasi (2)
Nee Bhajanale Maa Jeevaadhaaram
Chekonave Maa Sthuthi Geetham (2)         ||Sharanu||

భజన చేయుచు భక్తపాలక / Bhajana Cheyuchu Bhakthapaalaka

పాట రచయిత: దొరసామి ఆరోగ్యము
Lyricist: Dorasaami Aarogyamu

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు         ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు           ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు           ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు          ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు          ||భజన||

పాట రచయిత: దొరసామి ఆరోగ్యము
Lyricist: Dorasaami Aarogyamu

Bhajana Cheyuchu Bhakthapaalaka
Prasthuthinthu Nee Naamamunu (2)
Vrujinamulapai Jayamu Nichchina (2)
Vijayudaa Ninu Veedukondu          ||Bhajana||

Divya Padavini Vidichi Neevu
Deenudavai Puttinaavu (2)
Bhavyamaina Bodhalenno (2)
Baagugaa Dhara Nerpinaavu           ||Bhajana||

Narula Gaavanu Paramunundi
Dharaku Neevu Vachchinaavu (2)
Paruda Naina Naa Koraku Nee (2)
Praanamu Narpinchinaavu               ||Bhajana||

Chedinavaada Naina Nannu
Jeradeesi Prochinaavu (2)
Padina Naadu Gothi Nundi (2)
Paiki Levaneththi Naavu                  ||Bhajana||

Entha Prema Yentha Daya
Yentha Krupa Yesayya Neeku (2)
Inthayani Varnimpa Nilalo (2)
Nevanikini Saadhyambu Kaadu         ||Bhajana||

బంధించెదము (సీయోను పిల్లల పాటలు) / Bandhinchedamu

.. వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున… ఆ దయ్యముతో చెప్పెను,… అపొ. 16:18

1 .బంధించెదము – గద్దించెదము – పారద్రోలెదము (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలను – పారద్రోలెదము(1)

2. తెగిపోవును సంకెళ్ళు-విడిపోవును బందాలు-రక్షింపబడు ఆత్మల్ (2)

    యేసుని నామమున (3) రక్త శక్తితో(2)

    సైతాను వాని సేనలకు – ఓటమి నిశ్చయము(1)

Aur ve memne ke lahoo ke kaaran,… us par jayvanth hue,… Rev. 12:11

1. బాంధ్ సక్ తే హై – డాంట్ సక్ తే హై – భగా సక్ తే హై(2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనా కో – దూర్ భగాతే హై(1)

2. జంజీర్ టూటే హై-బంధన్ ఖులే హై-ఆత్మాయే బచ్చీ హై (2)

    ఈశుకి నామ్ మే (3) రక్త్ కి శక్తి సే (2)

    సైతాన్ ఔర్ ఉస్ కీ సేనాకీ – హార్ నిశ్చయ్ హై(1)

పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా (సీయోను పిల్లల పాటలు) / Parameshwar Ne Jagath Se Aisa Prem Kiya

…Parmeshwar ne Jagath se aisaa prem rakhaa… John 3:16

పరమేశ్వర్ నే జగత్ సే ఐసా ప్రేమ్ కియా

కీ ఉస్ నే అప్నా ఏక్ లౌతా బేటా దియా, బేటా దియా (2)

జో కోయి ఉస్ పర్ విశ్వాస్ లాయే

నాన్ న హో పర్ అనంత్ జీవన్ పాయే (2)

పరమేశ్వర్ నే హంసే యేసా వాయిదా కియా

కీ ఉస్ నే అప్  నే ఏక్ లౌతా బేటా దియా, బేటా దియా (2)

బచ్చే హై హం చోటే హై హం (సీయోను పిల్లల పాటలు) / Bacchein Hain Hum Chote Hain Hum

…marg aur sacchaai aur Jeevan mai hi hoo;… John 14:6

పల్లవి : బచ్చే హై హం చోటే హై హం – చల్తే మసీహ్ కె రాహోంమే(2)

1.కఠిన్ హై ఓ మార్గ్ – జహా జీవన్ హై (2) ఇసీలియేతో -1   ॥ బచ్చే ॥

2.ఆనందిత్ హై ఓజో – మస్సీ ఈశుమే హై (2) ఇసీలియేతో -1          ॥ బచ్చే ॥

యేసు చెప్పెను నేనే మార్గమును (సీయోను పిల్లల పాటలు) / Yesu Cheppenu Nene Maargamunu

యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6

యేసు చెప్పెను నేనే మార్గమును,                                               (1)

యేసు చెప్పెను నేనే సత్యమును,                                                (1)

యేసు చెప్పెను నేనే జీవమును,                                   (1)

నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు     (2)

రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు                              (2)

యోహాను సువార్త పదునాలుగు ఆరు                        (2)

యేసు చెప్పెను                                                                  (4)

ఏ బైబిల్ మేరీ జిందగీ హై (సీయోను పిల్లల పాటలు) / Yeh Bible Meri Zindagi Hain

…parmeshwar ka vachan… I John 2:14, 2 Peter 3 : 18

ఏ బైబిల్ మేరీ జిందగీ హై – ఏ బైబిల్ ఖుదా కా కలామ్ (2)

ఖుదానే జహాకో దియా హై – బడా భేష్ భీమత్ ఇనామ్ (2)

ఏ బైబిల్, ఏ బైబిల్, ఏ బైబిల్ (2)

ఏ బైబిల్, ఖుదా కా కలామ్ (2)

సంపూర్ణ జ్ఞానము కలిగి (సీయోను పిల్లల పాటలు) / Sampoorna Gyanamu Kaligi

….(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:11

పల్లవి : సంపూర్ణ జ్ఞానము కలిగి-ఆత్మఫలమునందు అభివృద్ధి నొందుడి(1)

సంపూర్ణ జ్ఞానము కలిగి (1)

1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను                                  (2)

    అంధకార సంబంధమైన – అధికారమునుండి విడుదల దొరికె      (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు ప్రేమను కలిగియుండుము                                                               (2) ॥సంపూర్ణ॥

2. ప్రభు యేసు అదృశ్యుండైన – దేవుని రూపము గలవాడు                (2)

    సర్వసృష్టికి కర్తయు తానె – నిన్ను నూతన సృష్టిగజేసె                      (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు ఎల్లప్పుడు ఆనందించుము                                                                (2) ॥సంపూర్ణ॥

3. మృతులలోనుండి మొదటలేచి – యున్నవాడు యేసుప్రభు          (2)

    మనలను తండ్రి రాజ్యమునకు – వారసులుగ జేసియున్నాడు       (2) 

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీలో ఏలనియ్యుము – సమాధానము                                                   (2)  ॥సంపూర్ణ॥

4. క్రీస్తేసు నందు సర్వ సంపూర్ణత – నిండి యున్నది                              (2)

    సిలువ మరణము ద్వారానే మనల – తండ్రితో సమాధానపరచే     (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీవు దీర్ఘ శాంతము కలిగియుండుము                                 (2)  ॥సంపూర్ణ॥

5. సమస్త సృష్టికి ప్రకటించబడిన – సువార్తను విడువక                         (2)

    విశ్వాసమందు నిలిచిన యెడల – నీవా మహిమను పొందెదవు (2)

    ప్రభు కన్ని విషయములలో – తగినట్టుగా నడచుకొనుము              (2)

    నీవు దయాళుత్వము కనుపరుచుము                                                   (2)  ॥సంపూర్ణ॥

6. దైవ చిత్తమును సంపూర్ణ – ముగా గ్రహించినవారై                            (2)

    సకల సత్కార్యంబులలో – ప్రభుని సంతోషపరచుచు                       (2)

    ప్రభున కన్ని విషయములలో తగినట్టుగా నడుచుకొనుము           (2)

    మంచితనము సాత్వికము చూపుము                                                    (2)  ॥సంపూర్ణ॥

7. దేవుని విషయమైన జ్ఞానమందు – అభివృద్ధి నొందుచు                 (2)

    ఆయన శక్తితో బలపర్చ – బడి క్రీస్తేసులో సంపూర్ణులై                         (2)

    ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము        (2)

    నీలో ఆశా నిగ్రహము నలవరచుము                                                     (2) ॥సంపూర్ణ॥

సంధింతు-నేసు రాజును (సీయోను పిల్లల పాటలు)/ Sandhinthu Nenu Raajunu

రాజులకు రాజు… ప్రకటన 19:16

పల్లవి : సంధింతు-నేసు రాజును (3 సార్లు) సంధించుట నిక్కము (1)

1. ప్రార్థనలో సంధింతు నేసు రాజును (3) సంధించుట నిక్కము (1)               ॥సం॥

2. దూతలతో సంధింతు – నేసు రాజును (3)సంధించుట నిక్కము                  ॥సం॥

3. శత్రుభయమార్చిన-యేసు రాజును (3) సంధించుట నిక్కము                      ॥సం॥

4. రోగులకు వైద్యుడగు యేసురాజును (3) సంధించుట నిక్కము                    ॥సం॥

5. శుద్ధులు స్తుతించెడు యేసురాజును (3) సంధించుట నిక్కము                    ॥సం॥

6. సిల్వమీద సమసిన యేసురాజును (3)సంధించుట నిక్కము                         ॥సం॥

7. మేఘములతో వచ్చెడు యేసు రాజును (3) సంధించుట నిక్కము                ॥సం॥

చిన్న గొట్టెపిల్ల ఒకటి (సీయోను పిల్లల పాటలు) / Chinna Gorrepilla Okati

నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11

1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను

    మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను

    బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను

    రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను

    దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి

    ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.

2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను  (1)

   గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్          (1)

    భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను.      (1)

3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే                   (1)

    ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)

    యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా?                          (1)