Choose Song To View The Lyrics
నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు (సీయోను పిల్లల పాటలు) / Nakai Yesu Kattenu Sundaramu Bangaarillu
…దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు,… ప్రక 21:4
1. నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు (2)
కన్నీరును కలతలు లేవు – యుగయుగములు పరమానందం (2)
2. రాత్రింబగలందుండదు – సూర్యచంద్రులుండవు (2)
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నే నడిచెదను (2)
3. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు (2)
ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు (2)

Repeat first 2 lines