Choose Song To View The Lyrics
చిన్నపిల్లల మిత్రుడేసు (సీయోను పిల్లల పాటలు)
…తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10
చిన్నపిల్లల మిత్రుడేసు – అందరిని ప్రేమించును (2)
హిందూ, చైనా, ఆఫ్రికా – ఎల్లదేశ వాసులన్ (2)
కంటి పాపవలె ప్రభు కాపాడును (2)
చిన్నపిల్లల మిత్రుడేసు – అందరిని ప్రేమించును (2)
హిందూ, చైనా, ఆఫ్రికా – ఎల్లదేశ వాసులన్ (2)
కంటి పాపవలె ప్రభు కాపాడును (2)