Back

Choose Song To View The Lyrics

చిన్ని చిన్ని తమ్ముడు - చిట్టి చిట్టి చెల్లెలు

చిన్ని చిన్ని తమ్ముడు - చిట్టి చిట్టి చెల్లెలు 2
యేసయ్యను ఆరాధిస్తున్నావా….
యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ 2

1. యోనా దేవునిమాట వినకపోయెనూ
కానీ చేపేమో దేవుని మాట అనుసరించెను 2
నీవు దేవుని మాట వింటున్నావా లేదా
మాట వినుటే కదా నిజమైన ఆరాధనా 2
యేసయ్యను ఆరాధిస్తున్నావా….
యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ 2

2. బిలాము దేవుని మాట త్రోసివేసేనూ
కానీ గాడిదేమో దేవునికొరకు మాటలాడేను 2
నీవు దేవుని మాట వింటున్నావా లేదా
మాట వినుటే కదా నిజమైన ఆరాధనా 2
యేసయ్యను ఆరాధిస్తున్నావా….
యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ 2