Choose Song To View The Lyrics
చిన్న గార్ధభము నేను చిన్న దానను (సీయోను పిల్లల పాటలు)
ఇదిగో నీ రాజు… గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి 21:5
చిన్న గార్ధభము నేను చిన్న దానను
యేసు రాజు ఎక్కి వెళ్లు చిన్న దానను
యేసురాజు వెళ్లగా, హోసన్నా, హోసన్నా ధ్వని వినుచున్నాను (2)
గంతులేసి పరుగిడెదన్, నాదు ఉల్లం పొంగినందున (2)
చిన్న గార్ధభము నేను చిన్న దానను
యేసు రాజు ఎక్కి వెళ్లు చిన్న దానను
యేసురాజు వెళ్లగా, హోసన్నా, హోసన్నా ధ్వని వినుచున్నాను (2)
గంతులేసి పరుగిడెదన్, నాదు ఉల్లం పొంగినందున (2)
Repeat first 2 lines