Back

Choose Song To View The Lyrics

ఓ....మానవా ప్రభుయేసు జన్మించెన్ మనకిలలో ఆనందం

ఓ..... మానవా ప్రభుయేసు జన్మించెన్
మనకిలలో ఆనందం రక్షణయే కలిగెనులే
రక్షణయే కలిగెనులే

ఆ బాలుని జననంబును చాటిరి దూతలు ఇలలో
శ్రీయేసుని ప్రార్ధింపగా రారండి ఓ.....లోకమా (2)
కలలు పండే కనులవిందై
వెలుగు నిండే ప్రతి హృదయములో (2)
|| ఓ..... మానవా||

ఆకాశంబున తార దారి చూపగా దర్శించిరి జ్ఞానులేసుని
బంగారమును సాంబ్రాణి బోళమున్ అర్పించి ఆడి పాడిరి (2)
జ్ఞానులు వచ్చి ఆ కానుకలిచ్చి
పూజించిరి ప్రభుయేసుని (2)
|| ఓ..... మానవా||

ఈనాటితో ఈభాదలు పోయెను ఓ లోకమా..
శ్రీయేసుని రాజ్యమ్ములో దొరుకును నిత్యజీవము (2)
పాటలతోను నాట్యముతోను
కొనియాడుము ఆ దేవుని (2)
|| ఓ..... మానవా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------