Choose Song To View The Lyrics
ఓ ప్రేమ స్వరూప ఓ ప్రేమ స్వరూప
- యం.క్రిష్టయ్య
- Scale : E
ఓ ప్రేమ స్వరూప - ఓ ప్రేమ స్వరూప
కల్వరిలోన ప్రాణమిడిన - ఓ ప్రేమ స్వరూప (2 )
1. నా తల్లి మరచిన నా తండ్రి విడచిన
నను వీడక కాపాడిన ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
2. నా శోధనందున నా బాధలందున
కనుపాపవలెను కాచిన - ఓ ప్రేమస్వరూప
||ఓ ప్రేమ||
E B7
ఓ ప్రేమ స్వరూప - ఓ ప్రేమ స్వరూప
A B7 E

** TELUGU LYRICS **
** CHORDS **
E B7
** ENGLISH LYRICS **
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali