Back

Choose Song To View The Lyrics

ఓ విశ్వాస వీరుడా ఏమాయె నీదు పయనము

- పి. ఆనందరాజు
- Scale : Dm

ఓ విశ్వాస వీరుడా - ఏమాయె నీదు పయనము
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు

1. పైపైకి దీనుడవై యుండి - లోలోన లోభముతో నిండి
లోకమునకు మార్గంబు చూపెదవా చూపెదనా -
లోకాన నీ మార్గమేమాయెను
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

2. మాటలలో భక్తిన్ కనుపరచి - చేతలలో రిక్తుడనై నిలిచి
భుక్తికి పలుమార్గాలు అరసితివా - ముక్తికి కనుమరుగై వెరసెదవా
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

3. నీ పిలుపుకు తగినట్టుగ నీవు - నడుచుటకు ఆటంకమేమి (2)
నీ వేషధారణను విడిచిపెట్టి - నీ స్వంత నీతికి మరి విముఖుండవై
ఒకసారి గమనించి యోచించుమా
ఏ మాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

4. శ్రీ యేసు రాకన్ ఈ భువిలో - సిల్వసువార్త ప్రతిచోటన్
శుద్ధముగ ప్రతి విద్యార్థికిన్ - శీఘ్రముగా ఎలుగెత్తి చాటన్
చేపట్టిన కార్యంబు ఏమాయెను - చేబూనిన కర్తవ్యమేమాయెను
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

ఓ విశ్వాస వీరుడా - ఏమాయె నీదు పయనము
A7 Dm

ఒకసారి గమనించి యోచించుమా
A7 Dm

ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు

1. పైపైకి దీనుడవై యుండి - లోలోన లోభముతో నిండి
C

లోకమునకు మార్గంబు చూపెదవా చూపెదనా -
Gm

లోకాన నీ మార్గమేమాయెను
A7 Dm

ఒకసారి గమనించి యోచించుమా
A7 Dm

ఏమాయె నీ బాసలు, ఏమాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

2. మాటలలో భక్తిన్ కనుపరచి - చేతలలో రిక్తుడనై నిలిచి
భుక్తికి పలుమార్గాలు అరసితివా - ముక్తికి కనుమరుగై వెరసెదవా
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

3. నీ పిలుపుకు తగినట్టుగ నీవు - నడుచుటకు ఆటంకమేమి (2)
నీ వేషధారణను విడిచిపెట్టి - నీ స్వంత నీతికి మరి విముఖుండవై
ఒకసారి గమనించి యోచించుమా
ఏ మాయె నీ బాసలు (2)
||ఓ విశ్వాస||

4. శ్రీ యేసు రాకన్ ఈ భువిలో - సిల్వసువార్త ప్రతిచోటన్
శుద్ధముగ ప్రతి విద్యార్థికిన్ - శీఘ్రముగా ఎలుగెత్తి చాటన్
చేపట్టిన కార్యంబు ఏమాయెను - చేబూనిన కర్తవ్యమేమాయెను
ఒకసారి గమనించి యోచించుమా
ఏమాయె నీ బాసలు (2)

||ఓ విశ్వాస||
** TELUGU LYRICS **

** CHORDS **

Dm C Dm

Dm C Dm

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------