Back

Choose Song To View The Lyrics

ఏమంచి లేని నన్ను ప్రేమించావు నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు

- జె. దేవరాజు
- Scale : C

ఏమంచి లేని నన్ను ప్రేమించావు - నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు
ఏమిచ్చినిన్ను నేను ప్రేమింతును - సమస్తమిచ్చి నిన్నే ఆరాధింతు
నా యేసయ్యా - నా ప్రియుడా - నా దేవా - నా ప్రభువా (2)
||ఏమంచి||

1. నీ ఘోర సిలువ మరణమే గాదా - నా భారమంతా తొలగించెనయ్యా
నీ సిలువ రక్తధారలే గాదా - నా పాపమంతా కడిగెనుగాదా
మహాదేవా - మహిమోన్నతా - మారనాతా నిన్నే ఆరాధించెదా (2)
||నాయేసయ్యా||

2. నీ దివ్వ వాక్యం వెలిగించే దీపం - నీ దివ్య కాంతి నిండె నాహృదయం
నీ దివ్య ప్రేమ నను నిలువబెట్టె - నీ దివ్య మహిమ నన్నావరించే
పరిశుద్ధుడా - పరిపూర్ణుడా - పరలోకరాజా ఆరాధించెదా (2)
||నాయేసయ్యా||

3. దిక్కులేని నాకు - దిక్కై నిలిచావు - మిక్కిలి దయతో మక్కువ జూపావు
అక్కరలు దీర్చి - అక్కున జేర్చావు - గ్రక్కున లేపి చక్కగా నిలిపావు
అద్వితీయా - ఆద్యంతుడా ఆశ్చర్యకరుడా - ఆరాధించెదా (2)

F G C

F C Dm G7 C
నా యేసయ్యా - నా ప్రియుడా - నా దేవా - నా ప్రభువా (2)
||ఏమంచి||

F G C F C
1. నీ ఘోర సిలువ మరణమే గాదా - నా భారమంతా తొలగించెనయ్యా

నీ సిలువ రక్తధారలే గాదా - నా పాపమంతా కడిగెనుగాదా
F G Dm G7 C G7 C
మహాదేవా - మహిమోన్నతా - మారనాతా నిన్నే ఆరాధించెదా (2)
||నాయేసయ్యా||

2. నీ దివ్వ వాక్యం వెలిగించే దీపం - నీ దివ్య కాంతి నిండె నాహృదయం
నీ దివ్య ప్రేమ నను నిలువబెట్టె - నీ దివ్య మహిమ నన్నావరించే
పరిశుద్ధుడా - పరిపూర్ణుడా - పరలోకరాజా ఆరాధించెదా (2)
||నాయేసయ్యా||

3. దిక్కులేని నాకు - దిక్కై నిలిచావు - మిక్కిలి దయతో మక్కువ జూపావు
అక్కరలు దీర్చి - అక్కున జేర్చావు - గ్రక్కున లేపి చక్కగా నిలిపావు
అద్వితీయా - ఆద్యంతుడా ఆశ్చర్యకరుడా - ఆరాధించెదా (2)
||నాయేసయ్యా||
** TELUGU LYRICS **

** CHORDS **

C F G C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali