Choose Song To View The Lyrics
నాదు హృదయము యేసు సదనము / Naadu Hrudayamu Yesu Sadanamu
నాదు హృదయము యేసు సదనము
నాదు దేహము ఆ స్వామి నిలయము
1.నాలో యేసుడు నివాసముండును.
నాతో యేసుడు భుజించుచుండును
2. చెడ్డపనులనెప్పుడు నేను చేయను
యేసుస్వామినెన్నడు బాధ పెట్టను
నాదు దేహము ఆ స్వామి నిలయము
1.నాలో యేసుడు నివాసముండును.
నాతో యేసుడు భుజించుచుండును
2. చెడ్డపనులనెప్పుడు నేను చేయను
యేసుస్వామినెన్నడు బాధ పెట్టను