Back

Choose Song To View The Lyrics

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2)

1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము
||ఓ యేసు||

2. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య
||ఓ యేసు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

O Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharamaa
Viluvaina Needu Naamamu Paadaali Halleluyah (2)

1. Siluvae Sharanam Prathi Jeeviki Viluvae Laeni Manujaaliki (2)
Kalushamu Baapina Yesayyaki
Aluperugaka Praardhana Cheyudhamu
||O Yesu||

2. Tharatharambulalo Nee Naamamu Varamula Nosagina Pai Naamamu (2)
Arayaga Arudhenchaavayya
Moralidhudunu Madhilo Naenayya
||O Yesu||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------