Back

Choose Song To View The Lyrics

ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం

- జి.నిరీక్షణ్ రావు
- Scale : Dm

ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం
సర్వ సృష్టికి మారెను శాపం
కోల్పోతివి దేవునితో బంధం
కలిగించెను రక్షణ కలువరిలో

1. నిర్మించెను - నిర్మలునిగ నిన్ను
మలినమైతివి - శిధిలమైతివి - ఖలమతితో
||కోల్పోతివి||

2. మరచితివి - మరణము నిక్కమని
అతిక్రమించితి - దేవుని ఆజ్ఞను - శోధనలో
||కోల్పోతివి||

3. ఆశించితివి - మోసపు కార్యములు
వేషభాషలు మార్చినావు - దోషములో
||కోల్పోతివి||

4. ప్రేమించెను - అయినను దేవుడెంతో
పంపెను - ప్రియ కుమారుని - తన కృపతో
||కోల్పోతివి||

5. తొలగించెను - శాపము కలువరిలో
అంగీకరించుము - శరణు వేడుము - ఈనాడే
||కోల్పోతివి||

ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం
Bb C Dm
సర్వ సృష్టికి మారెను శాపం
A
కోల్పోతివి దేవునితో బంధం
Dm
కలిగించెను రక్షణ కలువరిలో

1. నిర్మించెను - నిర్మలునిగ నిన్ను
Dm
మలినమైతివి - శిధిలమైతివి - ఖలమతితో
||కోల్పోతివి||

2. మరచితివి - మరణము నిక్కమని
అతిక్రమించితి - దేవుని ఆజ్ఞను - శోధనలో
||కోల్పోతివి||

3. ఆశించితివి - మోసపు కార్యములు
వేషభాషలు మార్చినావు - దోషములో
||కోల్పోతివి||

4. ప్రేమించెను - అయినను దేవుడెంతో
పంపెను - ప్రియ కుమారుని - తన కృపతో
||కోల్పోతివి||

5. తొలగించెను - శాపము కలువరిలో
అంగీకరించుము - శరణు వేడుము - ఈనాడే
||కోల్పోతివి||
** TELUGU LYRICS **

** CHORDS **

Dm

Bb

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------