Choose Song To View The Lyrics
యేసు ప్రభు పిలుచుచుండెన్-నూతన జీవం నీకిచ్చుటకు (సీయోను పిల్లల పాటలు) /Yesu POrabhu Pilachuchunden-Noothana Jeevam Neekichutaku
…ఆయన నిన్ను పిలుచుచున్నాడు… మార్కు 10:49
పల్లవి : యేసు ప్రభు పిలుచుచుండెన్-నూతన జీవం నీకిచ్చుటకు (1)
ప్రేమతో నిన్ను పిలుచుచుండెన్-దొరుకు ముక్తి ప్రభు చెంతనే(1)
అ.ప.: రండి రండి – పిల్లల్లారా వెళ్లెదము మనమందరము (2)
1. అందరిలో ఉన్నతుడు – ఆయనన్ నీవు చేర్చుకొను (2)
రక్షణ నీవు పొందు నేడే(2) ॥రండి॥
2. నీ జీవము ఏపాటిది – ఒకనాడిది విడువవలెన్
వ్యర్థం వ్యర్థం – ఈలోక మాయ (2) ॥రండి॥
3. నీ కొరకే-తెంచెనిల – ముక్తినిచ్చే యేసుప్రభు (2)
ఒప్పుకొను తప్పిదములన్(2) ॥రండి॥
పల్లవి : ఈశు మసీ బులాతా హై – నయా జీవన్ తుజ్కో దేనే (1)
ప్రేమే తుజే బులాతాహై – ఈశుకే పాస్ హై జిందగీ(1)
అ.ప.: ఆవో భాయో ఆవో బహనో – హం సబ్ ఛలే ఈశుకే పాస్(2)
1. సబ్సే మహాన్ హై ఈశు మసీ-అప్నాలో యార్ ఈశుకో ఆజ్ (2)
ముక్తి ఉద్ధార్ పావోంగే తూ (2) ॥ఆవో॥
2. తేరా జీవన్ దో దిన్కా హై – ఏక్ దిన్ తుజే మిట్ జానా హై
వ్యర్డ్ హి వ్యర్ద్ హై – ఏ జగ్కీ మాయా ॥ఆవో॥
3. తేరే లియే జగే ఆయా – ముక్తి సందేశ్ లాయా ఈశు
ఆజా జల్ద్ పశ్చాత్తాప్ కర్ ॥ఆవో॥

… mere paas aao;… Matt. 11:28