Choose Song To View The Lyrics
యేసయ్యకు మేమెంతో / Yesayyaku Mementho
యేసయ్యకు మేమెంతో
ప్రియమైనవారము
ఆ తండ్రి ప్రేమించిన
దేవుని పిల్లలము
దేవునికి ప్రియులము
దేవుని పిల్లలము
1. ఆయన అరచేతిలో
చెక్కబడినవారము
ఆయన పోలికలో
చేయబడినవారము
2. ఆయన రక్తంలో
కడగబడినవారము
ఆయన నామంలో
నిలువబడినవారము
ప్రియమైనవారము
ఆ తండ్రి ప్రేమించిన
దేవుని పిల్లలము
దేవునికి ప్రియులము
దేవుని పిల్లలము
1. ఆయన అరచేతిలో
చెక్కబడినవారము
ఆయన పోలికలో
చేయబడినవారము
2. ఆయన రక్తంలో
కడగబడినవారము
ఆయన నామంలో
నిలువబడినవారము