Back

Choose Song To View The Lyrics

యేసయ్యను నా దేవునిగా చేసుకున్నాను /Yesayyanu Naa Devunigaa Chesukunnanu

యేసయ్యను నా దేవునిగా చేసుకున్నాను

నా హృదయం సమస్తం ఆయన కిచ్చాను

హల్లెలూయ యేసులో విజయం నాకే (4)

1. కుడి వైపు చూసినా

సాతాన్‌ ఓడిపోయెను

ఎడం వైపు చూసినా

సాతాన్‌ ఓడిపోయెను

వెనుదిరిగి చూసినా

సాతాన్‌ ఓడిపోయెను

ముందుకెళ్ళి చూసినా

సాతాన్‌ ఓడిపోయెను