Choose Song To View The Lyrics
యేసు మనలను ప్రేమించినట్లుగా / Yesu Manalanu Preminchinattlugaa
యేసు మనలను ప్రేమించినట్లుగా
ప్రేమించుకుందాము ఒకరిని ఒకరం
సత్యం చెప్పుదాం మంచిని చేయుదాం
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని….
ప్రేమించుకుందాము ఒకరిని ఒకరం
సత్యం చెప్పుదాం మంచిని చేయుదాం
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని…..
వెంబడించుదాం యేసుని….