Back

Choose Song To View The Lyrics

పండ్రెండు గంటలకు

పండ్రెండు గంటలకు

పండ్రెండు శిష్యులతో

ప్రభువైన యేసు క్రీస్తు

ప్రయాణము చేసెను

సమరయకు వచ్చెను

1. సమరయ స్త్రీ వచ్చెను

సంభాషణ చేసెను

సత్యమును గ్రహించెను

జీవజలం త్రాగెను

జన్మించెను క్రొత్తగా

జనులకు వివరించెను