Choose Song To View The Lyrics
నీ పనులు భారము / Nee Panula Bharamu
నీ పనులు భారము
మోపుము ప్రభువుపై (2)
అపుడు నీ కార్యములను
సఫలము చేయును ప్రభువు (2)
మోపుము ప్రభువుపై (2)
అపుడు నీ కార్యములను
సఫలము చేయును ప్రభువు (2)