Choose Song To View The Lyrics
నాకొక స్నేహితుడున్నాడు
నాకొక స్నేహితుడున్నాడు.
నేనున్నాను భయపడకన్నాడు
ఆయనే యేసు-నాప్రియ యేసు
1. నా పాపం కొరకు
ఆ సిల్వ మోసాడు
తన ప్రాణమునిచ్చి
నాకు జీవం పోసాడు ॥ఆయనే॥
2. ఆపద వేళల్లో
నా వెంట ఉంటాడు.
నా ఆనందంలో పాలు
పంచుకుంటాడు ॥ఆయనే॥
3. నేనేది అడిగినా
వెనువెంటనే ఇస్తాడు
నిదురే పోకుండా
తను కావలి కాస్తాడు ॥ఆయనే॥
నేనున్నాను భయపడకన్నాడు
ఆయనే యేసు-నాప్రియ యేసు
1. నా పాపం కొరకు
ఆ సిల్వ మోసాడు
తన ప్రాణమునిచ్చి
నాకు జీవం పోసాడు ॥ఆయనే॥
2. ఆపద వేళల్లో
నా వెంట ఉంటాడు.
నా ఆనందంలో పాలు
పంచుకుంటాడు ॥ఆయనే॥
3. నేనేది అడిగినా
వెనువెంటనే ఇస్తాడు
నిదురే పోకుండా
తను కావలి కాస్తాడు ॥ఆయనే॥