Choose Song To View The Lyrics
ఒక వింత తార వెలిసెను ఆ గగనంలో
ఒక వింత తార వెలిసెను ఆ గగనంలో
ప్రభు యేసు రాక జరిగెను భూలోకంలో (2)
రండి రారండి ఆరాధించుటకు
రండి రారండి రక్షణ పొందుటకు (2)
మలినమై మాసిన మన బ్రతుకులను
కడిగెను హిస్సోపుతో మన ప్రభు యేసు (2)
వింతైన ఆ ప్రేమను నే చూడ
వికశించెను నా బ్రతుకు పరిమలమై (2)
ప్రభుకు చేసేదం స్తుతి గానము అన్ని వేళలా స్తోత్రనాధము (2)
||ఒక వింత తార||
శాపముతో భారమైన మన బ్రతుకులను
రక్షించి విశ్రాంతి నిచ్చెను ప్రభువు (2)
వింతైన ఆ కరుణను నే చూడ ఉల్లసించి నా బ్రతుకు పరవసమై (2)

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Oka Vintha Thaara Velisenu Aa Gaganamlo
Prabhu Yaesu Raakajaregenu Bhooloakamlo (2)
Randi Raarandi Aaraadhinchutaku
Randi Raarandi Rakshana Pondu-Taku (2)
Malinamai Maasina Mana Brathukulanu
Kadigenu Hissooputho Mana Prabhu Yaesu (2)
Vinthaina Aa Praemanu Nae Chooda
Vikasinchenu Naa Brathuku Parimalamai (2)
Prabhuku Chaesedam Sthuthi Gaanamu Anni Vaelalaa Sthothranaadhamu (2)
||Oka Vintha Thaara||
Shaapamutho Bhaaramaina Mana Brathukulanu
Rakshinchi Vishraanthi Nicchenu Prabhuvu (2)
Vinthaina Aa Karunanu Nae Chooda Ullasinchenu Naa Brathuku Paravasamai (2)

----------------------------------------------
CREDITS :