Choose Song To View The Lyrics
ఒంటరినైయున్నానని తోడెవ్వరు లేరేయని
ఒంటరినైయున్నానని
తోడెవ్వరు లేరేయని (2)
దిగులుతో నీవున్నావా
నిరాశ పడుతున్నావా (2)
1. యేసయ్యా మంచి స్నేహితుడు
నీకై వేచియున్నాడు (2)
ఆయన చెంతకు చేరుమా
పరమానందము పొందుమా (2)
||ఒంటరినైయున్నానని||
2. యేసయ్యా మంచి దేవుడు (2)
నీకొరకు ప్రాణమిచ్చాడు
ఆయన శరణం వేడుమా
రక్షణ భాగ్యం పొందుమా (2)
||ఒంటరినైయున్నానని||
తోడెవ్వరు లేరేయని (2)
దిగులుతో నీవున్నావా
నిరాశ పడుతున్నావా (2)
1. యేసయ్యా మంచి స్నేహితుడు
నీకై వేచియున్నాడు (2)
ఆయన చెంతకు చేరుమా
పరమానందము పొందుమా (2)
||ఒంటరినైయున్నానని||
2. యేసయ్యా మంచి దేవుడు (2)
నీకొరకు ప్రాణమిచ్చాడు
ఆయన శరణం వేడుమా
రక్షణ భాగ్యం పొందుమా (2)
||ఒంటరినైయున్నానని||
** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------
CREDITS :