Choose Song To View The Lyrics
ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా యేసు కొరకు నే బ్రతికెద
ఎవరేమన్నా నన్ను ఏమనుకున్నా (2)
యేసు కొరకు నే బ్రతికెద నా యేసు కొరకు నీ సాగెద (2)
ఇక ఎవరేమన్నా ఏమనుకున్నా యేసుతోనే సాగెదను
||ఎవరేమన్నా||
విశ్వాసులు చీదరించిన బంధువులే బాధించిన
స్నేహితులే విడిచిపోయిన ఆత్మీయులు ప్రేమించకున్న (2)
యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద
నా యేసయ్యను విడువక నా బ్రతుకంతా నే సాగెద
||ఇక ఎవరేమన్నా||
అన్యజనులు నన్ను అల్లరి చేసిన నా వారే నన్ను ప్రేమించకున్న
పరిస్థితులు ప్రతికూలమైన నా ప్రియులందరూ దూరమైన (2)
యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద
నా యేసయ్యను మరువక నా బ్రతుకంతా నే పాడెద

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-----------------------------------------------
CREDITS : Bro. Srinu Garu