Back

Choose Song To View The Lyrics

ఎర్రాటి సూరీడు పడమటికి పాయణమైయ్యిండు

ఎర్రాటి సూరీడు పడమటికి పాయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లె ఓలె వికసించింది

ఓరి ఐజాకు ఓఓ ఓఓ
లై లై లై.. లై లై లై

నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల (2)
నల్లా నల్లని నీ హృదయము ఏసు కిస్తే తెల్లగా మారున్ (2)
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి

సీకట్ల సుక్క బుట్టెరొ ఓరి ఐజాకు - బెత్లెము ఏలిగి పాయెరా (2)
నీ మాన్సులో ఏసు బుడ్తే నీ బత్కే వెలిగి పొవున్ (2)
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి

చల్లా చల్లాని చలిరో ఓరి ఐసాకు ఎచ్చ ఎచ్చాని మంటారా
సల్ళగుంటే సల్లారి పొతవ్ ఎచ్చ గుంటే ఏసుతో ఉంటవ్
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి

హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల (2)

హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Errati Sooreedu Padamatiki Payanamaiyyindu
Tellati Jaabilli Malle Vole Vikasinchindi

Ori Izaacu.Oh ..Oh.. Oh.. Lai Lai Lai Lai

Nalla Nallani Cheekati Ori Izaaku
Thella Thellani Yennela (2)

Nalla Nallani Nee Hrudayamu
Yesu Kiste Tellaga Maarun
Toorpuna Chukka Butte
Paakalo Yesu Butte
Dhootochchi Vaartha Jeppe
Gollaalu Ganthulese
Toorpuna Chukka Butte
Paakalo Yesu Butte
Dhootochchi Vaartha Jeppe
Cheyra Sandaadi Cheyy

Toorpuna Chukka Buttero Ori Izaacu
Bethlehemu Eligi Payero
Nee Mansula Yesu Budithe
Nee Bathuke Eligi Povun
||Toorpuna||

Challa Challani Chaliro Ori Izaacu
Yecha Yechani Mantaro
Challa Gunte Challari Pothav
Yecha Gunte Yesutho Untav

||Toorpuna||

Hoila Hoila Re Hoila Hoila Re
Hoila Hoila Re Hoila Hoila Re
Nalla Nallani Cheekati Ori Izaaku
Thella Thellani Yennela.
Hoila Hoila Re Hoila Hoila Re
Hoila Hoila Re.. Hoila Hoila Re
Ori Izaacu

---------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Jimmy
---------------------------------------------------------------