Back

Choose Song To View The Lyrics

యేసు ఎవరని అడిగితే

యేసు ఎవరని అడిగితే

ఏమని చెబుతావు తమ్ముడు

యేసు ఎవరని అడిగితే

ఏమని చెబుతావు చెల్లి

నన్ను మార్చిన దేవుడని

రక్షణ ఇచ్చిన యేసుడని

ఆయనే నా రాజు అని

నా ప్రాణ స్నేహితుడు

యేసు ప్రభువని ఈ లోకానికి

చాటి చెబుతాను