Choose Song To View The Lyrics
యేసయ్య నాలో లేనపుడు / Yesayya Naalo Lenappudu
యేసయ్య నాలో లేనపుడు
చెడ్డమాటలు ఉండెనులే
ఆహా…. ఆహా….
యేసుని నాలో చేర్చుకుంటి
క్రీస్తు రక్తమే నన్ను కడిగే
క్రీస్తు బిడ్డగా మారితిని
పరలోకరాజ్యము పొందితిని
హే…. ఏ….
చెడ్డమాటలు ఉండెనులే
ఆహా…. ఆహా….
యేసుని నాలో చేర్చుకుంటి
క్రీస్తు రక్తమే నన్ను కడిగే
క్రీస్తు బిడ్డగా మారితిని
పరలోకరాజ్యము పొందితిని
హే…. ఏ….