Choose Song To View The Lyrics
పిలిచిన పలికే దేవుడవే / Pilichina Palike Devudave
పిలిచిన పలికే దేవుడవే
కొలిచెద నిన్నే నా ప్రభువా (2)
నా కష్టకాలమందునా
నీకే మనవి చేసెదను
కొలిచెద నిన్నే నా ప్రభువా (2)
నా కష్టకాలమందునా
నీకే మనవి చేసెదను