Choose Song To View The Lyrics
నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవించెదరో (సీయోను పిల్లల పాటలు)
…నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15
నేడు మీరు కోరుకొనుడి – మీరెవరిని సేవించెదరో (1)
మేము ప్రభుని సేవించెదము – మన ప్రభుని (1)

…me and my house, we will serve the LORD. Jos 24:15
Choose you this day, whom you will serve (1)
But as for me, as for me, and my house (1)
We will serve the Lord, we will serve the Lord (1)
We will serve the Lord (1)