Choose Song To View The Lyrics
నిను కాపాడువాడు నీ దేవుడే / Ninu Kaapaduvadu Nee Devude
నిను కాపాడువాడు నీ దేవుడే
నీ కుడిప్రక్కన నీడగా ఉన్నాడే
నీ తోడు నీడ దేవుడే
నీ తోడునుండు దేవుడే
రాత్రి వెన్నెల దెబ్బ
ఏ మాత్రం కలుగనియ్యడు.
పగలు ఎండ దెబ్బ
తగులనియ్యడు నీకు
నీ కుడిప్రక్కన నీడగా ఉన్నాడే
నీ తోడు నీడ దేవుడే
నీ తోడునుండు దేవుడే
రాత్రి వెన్నెల దెబ్బ
ఏ మాత్రం కలుగనియ్యడు.
పగలు ఎండ దెబ్బ
తగులనియ్యడు నీకు