Choose Song To View The Lyrics
నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (సీయోను పిల్లల పాటలు)/ Naa Koraku Vachenu Naa Shrama Pondenu
క్రీస్తు శరీరమందు శ్రమపడెను… 1 పేతురు 4:1
నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (2)
సిలువలో బలియాయెను యేసు (1)
పాపిని నేను తన ప్రేమ చూపెను (1)
పాపముల్ దూరపరచెన్ (2)
నా కొరకొచ్చెను, నా శ్రమ పొందెను (2)
సిలువలో బలియాయెను యేసు (1)
పాపిని నేను తన ప్రేమ చూపెను (1)
పాపముల్ దూరపరచెన్ (2)