Back

Choose Song To View The Lyrics

చిన్నవారము మేము / Chinnavaaramu Memu

చిన్నవారము మేము

నీకు ప్రియమైన పిల్లలము

నీ సన్నిధి కోరెదము

యేసు నీతోనే గడిపెదము

1. నీ చెంత ఆనందము

నీ చేతిలో ఆశీర్వాదము

ప్రేమ శాంతి సమాధానము

నిత్యము సుఖ సంతోషము