Back

Choose Song To View The Lyrics

ఒంటరినైయున్నానని తోడెవ్వరు లేరేయని

ఒంటరినై యున్నానని

తోడెవ్వరు లేరేయని

దిగులుతో నీవున్నావా

నిరాశ పడుతున్నావా

1. యేసయ్య మంచి స్నేహితుడు

నీ కొరకు వేచియున్నాడు

ఆయన చెంతకు చేరుమా

పరమానందము పొందుమా

2. యేసయ్య మంచి దేవుడు

నీ కొరకు ప్రాణమిచ్చాడు.

ఆయన శరణం వేడుమా

రక్షణ భాగ్యము పొందుమా