Back

Choose Song To View The Lyrics

బాల యేసుని జూడరే కరుణాల వాలని బాడరే

బాల యేసుని జూడరే కరుణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి
దేవుడు కొమరుడై జన్మించెనే
||బాల||

1. దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు
జూచి స్తోత్రగీతముల్ పాడరే
||బాల||

2. గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు
రక్షణంబని యంతటను చాటించరే
||బాల||

3. జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు
మానవుండై బుట్టెను
||బాల||

4. భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు
ప్రభు మన మధ్యనే జన్మించెను
||బాల||

5. లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు
శ్రీ లొసంగగ వచ్చెను
||బాల||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Baala Yesuni Joodare Karunaala Vaalani Baadare Kaala Poornatha Juchi
Devudu Komarudai Janminchene
||Baala||

1. Doothalaaraa Randi Randi Bethalhemuna Buttina Noothanaadbhutha Shishuvu
Juchi Sthothrageethamul Paadare
||Baala||

2. Gollalaaraa Randi Randi Goppa Uthsava Mondhare Ella Janulaku
Rakshanambani Yanthathanu Chaathinchare
||Baala||

3. Gnaanulaaraa Randi Randi Kaanukala Narpinchare Deenulanu Rakshancha Devudu
Maanavundai Buttenu
||Baala||

4. Bhakthulaaraa Randi Randi Bhajana Paatalu Paadare Mukthiraajagu Yesu
Prabhu Mana Madhyane Janminchenu
||Baala||

5. Lokundharu Randi Randi Ekamai Keerthinchare Shreekarundau Yesu Kreesthudu
Shree Losangaga Vachchenu
||Baala||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------