Choose Song To View The Lyrics
దీనస్థితి నుండి లేపబడి (సీయోను పిల్లల పాటలు) /Deenasthithi Nundi Lepabadi
…ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను… కీర్తన 136:23
దీనస్థితి నుండి లేపబడి-యేసుని ప్రేమను కనుగొంటిని (2)
కరతాళముతో పాడెదను అచ్చట ఇచ్చట చెప్పెదను (2)
యేసే రాజనుచు (2)
నీచే స్థాన్ సే ఉఠాయా ముజే – ఈశూకే ప్రేమ్ కో జానామై (2)
థాలి బజాకర్ గావూంగా మై – యహా వహా బతావూంగా మై (2)
(ఈశూ రాజాహై) (2)

Usne hamare durdasha mein hamari sudhi lee,… Psalm 136:23