Back

Choose Song To View The Lyrics

తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా (2)
తేజోవాసుల స్వాస్థ్యమందు

1. అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము (2)
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా (2)
||తేజో||

2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం (2)
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా (2)
||తేజో||

3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము (2)
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా (2)
||తేజో||

4. నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం (2)
అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా (2)
||తేజో||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Thejovaasula Swasthyamandhu - Nanu Cherchute
Nee Nithyasankalpamaa Nanu Cherchute Nee Nithyasankalpamaa (2)
Thejovaasula Swasthyamandhu

1. Agnilo Putamu Veyabadagaa - Naadu Vishwaasamu (2)
Shuddha Suvarnamagunaa - Needu Roopu Roopinchabadunaa (2)
||Thejo||

2. Raabovu Yugamulannitilo - Krupaa Mahadhaishwaryam (2)
Kanuparache Nimiththamenaa - Nannu Neevu Erparachithivaa (2)
||Thejo||

3. Shaapamu Rogamulu Leni - Shaashwatha Raajyamu (2)
Shaapavimukthi Pondhina - Shaanthamoorthula Swasthyamadhenaa (2)
||Thejo||

4. Natanalu Narahathyalu Leni - Noothana Yerushalem (2)
Arhathaleni Nannunu - Cherchutaye Nee Chiththamaa (2)
||Thejo||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------