Choose Song To View The Lyrics
జోకర్ బాబాయ్ జోకర్ బాబాయ్ / Joker Babai Joker Babai
జోకర్ బాబాయ్ జోకర్ బాబాయ్
రావ రావ రావ
మేము ఎదురు చూస్తు వున్నాం
నీ మైండు షార్పుగుంది
నీ డ్రస్సు మస్తుగుంది
మనమంతా ప్రభునివారం
అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం
హే… హే… హే… హే… హే..
రావ రావ రావ
మేము ఎదురు చూస్తు వున్నాం
నీ మైండు షార్పుగుంది
నీ డ్రస్సు మస్తుగుంది
మనమంతా ప్రభునివారం
అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం
హే… హే… హే… హే… హే..