Choose Song To View The Lyrics
గోగో గొల్లలారా పరిశుద్ధుడేసు రాజు పుట్టెనే
గోగో గొల్లలారా పరిశుద్ధుడేసు రాజు పుట్టెనే
బేత్లేహేములో జోజోలపాడరే జగములనేలేటి
జనముల రారాజు యేసుకే (2)
యేసు మహారాజుకే - క్రీస్తు రారాజుకే (2)
||గోగో||
ఘనుడై పుట్టినాడోయమ్మ - గగనమునుండి దిగినాడమ్మా (2)
ఇమ్మానుయేలుగా దేవుడేతోడుగా
మన పాపముల బాప వచ్చినాడుగా(2) ||గోగో||
చూడా చక్కనోడోయమ్మ~దివ్యసుందరుడే సోయమ్మ (2)
అందాల బాలుడు - అతికాంక్షనీయుడు
అరుదెంచినాడు - మనకోసమేగా (2)
||గోగో||
తూర్పూ దేశ జ్ఞానులయమ్మ తారనువెంబడించినారమ్మ (2)
బంగారు సాంబ్రాణి బోళములర్పించి
క్రీస్తేసు బాలుని వేడిరంట (2)

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
---------------------------------------------
CREDITS : Peterson Boppuri
---------------------------------------------
** ENGLISH LYRICS **
---------------------------------------------
CREDITS : Peterson Boppuri
---------------------------------------------