Choose Song To View The Lyrics
ఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచి పెట్టన్ (సీయోను పిల్లల పాటలు)
… అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని,… ఆశీర్వదించి,… మార్కు 6:41
ఐదు రొట్టెలు చేపలు రెండు – ఐదు వేలకు పంచి పెట్టన్ (2)
పంక్తి పంక్తిగా కూర్చుండ – పంచి పెట్టిరి ప్రజలందరికి (2)
పండ్రెండు గంపలు మిగిలెను – ప్రభుకు మహిమ కలిగెను (2)