Back

Choose Song To View The Lyrics

ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నవో(సీయోను పిల్లల పాటలు)/ Yenenni Thalanthulu Neelo Unnavo

భళా, నమ్మకమైన మంచి దాసుడా…. మత్తయి 25:23

పల్లవి : ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నవో

అన్ని రెట్టింపుగా జేయ నీవు సిద్ధమా?

1. ఐదు తలాంతుల పది జేసెను – రెండు తలాంతుల నాల్గుజేసెన్ (2)

    ఒక్క తలాంతును రెండు చేయనివాడు భూమిలో దాచియుంచి త్రోయబడెనే   ॥ఎన్నెన్ని ॥

2. మంచి నమ్మకమైన నా దాసుడా – ఉత్తమమైన ప్రభుదాసుడా (2)

    అనేకము పై అధికారివగుదువు – ఆనందముతో పూర్ణుడవగుదువు (2)             ॥ఎన్నెన్ని ॥