Choose Song To View The Lyrics
ఇద్దరు ముగ్గురు కూడినచోట / Iddaru Mugguru Koodina Chota
ఇద్దరు ముగ్గురు కూడినచోట
ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ
ఇస్తానన్నాడు యేసుడు
1. ఆయన రాజ్యమును
నీతిని వెదకిన
ఇష్టమైనవన్నీ అనుగ్రహిస్తాడు.
2. ఆవగింజయంత నమ్మకం ఉంచిన
మహా కొండలైన పెరికి వేస్తాడు.
ఉంటానన్నాడు దేవుడు
విశ్వాసముతో అడిగినవన్నీ
ఇస్తానన్నాడు యేసుడు
1. ఆయన రాజ్యమును
నీతిని వెదకిన
ఇష్టమైనవన్నీ అనుగ్రహిస్తాడు.
2. ఆవగింజయంత నమ్మకం ఉంచిన
మహా కొండలైన పెరికి వేస్తాడు.