Choose Song To View The Lyrics
మంచి దేశములో నే నుండ గోరెదన్ (సీయోను పిల్లల పాటలు)/ Manchi Deshamulo Ne Nunda Goredan
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు,… ప్రకటన 7:16
మంచి దేశములో నే నుండ గోరెదన్ (1)
మంచి దేశమునకు నన్ను నడిపించును (1)
ఆ దేశం ఆనందమైనది, ఆకలి దప్పిక లేనిది (2)
దానిలో నేనుండెదన్, యేసుతో నెల్లప్పుడుండెదన్ (2)
బంగారు రాజ్యములో, సంగీత నాదములతో (2)
నిండైన హృదయంబుతో మెండుగ నేనుండెదన్ (2)
మంచి దేశములో నే నుండ గోరెదన్ (1)
మంచి దేశమునకు నన్ను నడిపించును (1)
ఆ దేశం ఆనందమైనది, ఆకలి దప్పిక లేనిది (2)
దానిలో నేనుండెదన్, యేసుతో నెల్లప్పుడుండెదన్ (2)
బంగారు రాజ్యములో, సంగీత నాదములతో (2)
నిండైన హృదయంబుతో మెండుగ నేనుండెదన్ (2)
Repeat first four lines